అర్థం : ఒక సంస్థ ఇందులో పనివారందరు కలిసి కొన్ని వస్తువులు తయారుచేసి అమ్మే పని చేస్తారు.(చేతివృత్తులు)
ఉదాహరణ :
సహకారసంస్థలో రోజువారి వస్తువులు చౌకగా దొరుకుతాయి.
పర్యాయపదాలు : సహకార సంఘము
ఇతర భాషల్లోకి అనువాదం :
वह समिति या संस्था जो कुछ विशेष प्रकार के उपभोक्ता,व्यवसाई आदि आपस में मिलकर सबके हित के लिए बनाते हैं और जिसके द्वारा वे कुछ चीज़े बनाने,बेचने आदि की व्यवस्था करते हैं।
सहकारी संस्था में रोज़मर्रा की चीज़े सस्ती मिलती हैं।