అర్థం : ఒక సమయము అప్పుడు సూర్యుని రేఖ చేరుట వలన రాత్రి పగలు సమానంగా ఉంటాయి
ఉదాహరణ :
ఒక సంవత్సరానికి రెండు విషువత్తులు వస్తాయి.
పర్యాయపదాలు : క్రాంతిపాతము, విషువత్తు, విషువము
ఇతర భాషల్లోకి అనువాదం :
Either of two times of the year when the sun crosses the plane of the earth's equator and day and night are of equal length.
equinox