అర్థం : వండిన అన్నాన్ని వుండలా చేసి చనిపోయిన పితరులకు వుంచేది
ఉదాహరణ :
అతను పితరుల కొరకు పిండం చేసి కాకులు తినడం కొరకు పెట్టాడు.
పర్యాయపదాలు : పిండం, పిండాకూడు
ఇతర భాషల్లోకి అనువాదం :
पके हुए अन्न या उसके चूर्ण आदि का गोल लौंदा जो श्राद्ध में पितरों के नाम पर दिया जाता है।
उसने पितरों के लिए पिंड बनाकर कौओं के खाने के लिए रख दिया।