అర్థం : శివుని ఆరాధించుటకు శివుని విగ్రహం ప్రతిష్టించిన మందిరం
ఉదాహరణ :
సోమవారం ప్రత్యేకంగా శివాలయానికి వెళ్తారు.
పర్యాయపదాలు : మలహరుగుడి, శివాలయం, శివుడిగుడి, శివుడిదేవాలయం, శివుని గుడి, శివుని దేవళం, శివుని దేవాళయం
ఇతర భాషల్లోకి అనువాదం :
Place of worship consisting of an edifice for the worship of a deity.
temple