అర్థం : వ్యాపారానికి సంబంధించిన పత్రాలు
ఉదాహరణ :
వ్యాపార దస్తావేజులు లేని కారణంగా సరుకును సరిహద్దు ప్రాంతంలో పట్టుకున్నారు.
పర్యాయపదాలు : లావాదేవి పత్రాలు, వ్యాపారపత్రాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
व्यापार का या उससे संबंधित दस्तावेज़।
व्यापारिक दस्तावेज़ न होने के कारण उसका माल सीमा पर पकड़ लिया गया।