పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వివాదాస్పదమైన అనే పదం యొక్క అర్థం.

వివాదాస్పదమైన   విశేషణం

అర్థం : ఏదేని విషయములో వివాదము ఏర్పడిన.

ఉదాహరణ : ఇరు వర్గాల మద్య వివాదాస్పదమైన పరిస్థితి నెలకొంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसके विषय में विवाद हो।

दोनों पक्षों ने विवादित मसले पर समझौता कर लिया।
निज़ाई, निजाई, वादग्रस्त, विवादग्रस्त, विवादास्पद, विवादित

Subject to disagreement and debate.

disputed

అర్థం : గొడవలతో సంబంధమైన.

ఉదాహరణ : నేను ఎటువంటి వివాదస్పదమైన విషయాలలో ఉండాలనుకోను.

పర్యాయపదాలు : విరోధమైన, వ్యతిరేకమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसके संबंध में विवाद या बहस हो सकती हो।

मैं किसी विवादास्पद मामले में नहीं पड़ना चाहता।
विवादास्पद

Marked by or capable of arousing controversy.

The issue of the death penalty is highly controversial.
Rushdie's controversial book.
A controversial decision on affirmative action.
controversial