పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విరహవేదన అనే పదం యొక్క అర్థం.

విరహవేదన   నామవాచకం

అర్థం : ఒకరి వియోగముతో కలిగే బాధ

ఉదాహరణ : రాధకు కృష్ణుని విరహవేదన బాధపెడుతూ ఉంది.

పర్యాయపదాలు : విరహ వ్యథ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के वियोग से मन में उत्पन्न होनेवाला दुख।

राधा को कृष्ण की विरह वेदना सता रही थी।
विरह वेदना, विरह व्यथा