సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఇష్టమైన వ్యక్తికి దూరంగా ఉండి అనుభవించే బాధ.
ఉదాహరణ : సూరదాసు ద్వారా వర్ణించబడిన రాధ విరహవేదన చాలా గొప్పగా ఉంది.
పర్యాయపదాలు : ఎడబాటు, వియోగము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
प्रिय व्यक्ति से मिलन न होने की क्रिया या भाव।
ఆప్ స్థాపించండి