అర్థం : విగ్రహాలను దేవుళ్ళగా భావించి పూజించే క్రియ
ఉదాహరణ :
కబీర్ విగ్రహపూజకు వ్యతిరేఖి.
పర్యాయపదాలు : ప్రతిమపూజ, విగ్రహారాధన
ఇతర భాషల్లోకి అనువాదం :
मूर्ति में ईश्वर या देवता की भावना करके उसे पूजने की क्रिया।
कबीर मूर्तिपूजा के विरोधी थे।