పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వికలాంగులు అనే పదం యొక్క అర్థం.

వికలాంగులు   నామవాచకం

అర్థం : శారీరక లోపం ఉన్నవారు

ఉదాహరణ : ఇక్కడ వికలాంగులకు శిక్షణ ఇస్తారు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह व्यक्ति जिसका कोई अंग ठीक से काम न करता हो या नहीं हो।

यहाँ विकलांगों को शिक्षा दी जाती है।
अंगहीन, अपाहज, अपाहिज, विकलांग

People collectively who are crippled or otherwise physically handicapped.

Technology to help the elderly and the disabled.
disabled, handicapped

అర్థం : శరీరపు భాగాలు విరిగిపోయే క్రియ.

ఉదాహరణ : సర్కస్ యొక్క కొన్ని ఆటలవల్ల వికలాంగులయ్యే అవకాశము ఎక్కువ.


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर के किसी अंग के टूटने या क्षतिग्रस्त होने की क्रिया।

सरकस के कुछ खेलों में अंगभंग होने की संभावना रहती है।
अंगभंग

వికలాంగులు   విశేషణం

అర్థం : శరీరంలో అవయవంలేని వారు

ఉదాహరణ : మనం వికలాంగులకు సహాయం చెయ్యాలి.

పర్యాయపదాలు : అంగవిహీనులు