అర్థం : రాత్రి సమయంలో వికసించి సువాసన వెదజల్లే పూలు
ఉదాహరణ :
రాత్రి కాగానే ఉద్యానవనంలో రేరాణిపూల సుగంధం వ్యాపించింది.
పర్యాయపదాలు : నైట్‍క్వీన్ పూలు, రజనీగంధ
ఇతర భాషల్లోకి అనువాదం :
रात के समय फूलने वाला एक सुगंधित फूल।
रात्रि होते ही उपवन में रातरानी की सुगंध फैल गई।