అర్థం : ఏ మొక్కలైతే రెండు సంవత్సరాల వరకేవుండి ఆ తర్వాత నష్టపోతాయో
ఉదాహరణ :
చెరకు రెండు సంవత్సరాల చెట్టు.
పర్యాయపదాలు : రెండుసంవత్సరాలచెట్టు, రెండేండ్లచెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
वे पेड़-पौधे जो दो वर्षों में नष्ट हो जाते हैं।
गन्ना एक द्विवर्षी वनस्पति है।