అర్థం : కనుగొనబడినది
ఉదాహరణ :
రోజూ కొత్తగా కనుగొనే యంత్రాలు మన జీవితానికి అత్యంత ఉపయోగకరంగా వున్నాయి.
పర్యాయపదాలు : ఆవిష్కృతమైన, కనుగొనబడిన, తయారుచేసిన, సృష్టించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका आविष्कार किया गया हो या हुआ हो।
नित नए आविष्कृत यंत्र हमारे जीवन को अत्यन्त सुविधाभोगी बनाते जा रहे हैं।అర్థం : ఒక ఘనపదార్ధానికి ఒక రూపమివ్వడం
ఉదాహరణ :
కలశం యొక్క గొడుగు చాలా అందంగా పధ్ధతిగా చిత్రించినారు.
పర్యాయపదాలు : చిత్రించిన
ఇతర భాషల్లోకి అనువాదం :