అర్థం : తినడానికి అనువుగా లేకపోవడం
ఉదాహరణ :
ఆమె నాకు రుచిలేని పదార్ధాన్ని తినిపించింది.
అర్థం : చక్కెర, ఉప్పు లేదా మిరప మొదలైన వాటిని తగినట్లు కాకుండా తక్కువ తక్కువగా వేసినపుడు కలిగేది
ఉదాహరణ :
నాకు రుచిలేని కూర అసలు నచ్చలేదు
ఇతర భాషల్లోకి అనువాదం :
शक्कर, नमक या मिर्च आदि की जितनी मात्रा होनी चाहिए उससे कम डला या डाला हुआ।
मुझे फ़ीकी सब्ज़ी बिल्कुल अच्छी नहीं लगती।Lacking taste or flavor or tang.
A bland diet.అర్థం : తినడానికి అనుగుణంగా లేకపోవడం
ఉదాహరణ :
రుచిలేని హోటల్ భోజనం కోసం ఆశ పడకండి.
పర్యాయపదాలు : టేస్ట్ లేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Lacking flavor.
tastelessఅర్థం : చప్పగా ఉండటం.
ఉదాహరణ :
నేను రుచిలేని చప్పని టీ ని ఇష్టపడుతాను.
ఇతర భాషల్లోకి అనువాదం :
Lacking taste or flavor or tang.
A bland diet.అర్థం : తినడానికి ఇంపుగా లేని
ఉదాహరణ :
ఈ రోజు రుచిలేని భోజనం తిన్నాం.
పర్యాయపదాలు : అనాస్వాదమైన, చప్పిడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Lacking taste or flavor or tang.
A bland diet.అర్థం : తినడానికి అనుగుణంగా లేకపోవడం
ఉదాహరణ :
కొన్ని పౌష్ఠికమైన రుచిలేని పదార్ధాలను తినలేము.
పర్యాయపదాలు : అరుచికరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :