అర్థం : విమానరాకపోకలను తెలుపు ఒక పరికరము
ఉదాహరణ :
రాడార్ ద్వారా శత్రువుల విమానాల జాడను తెలుసుకోవచ్చును.
ఇతర భాషల్లోకి అనువాదం :
Measuring instrument in which the echo of a pulse of microwave radiation is used to detect and locate distant objects.
microwave radar, radar, radio detection and ranging, radiolocation