అర్థం : యుద్దక్షేత్రములో ధైర్యంగా యుద్దం చేసే వ్యక్తి.
ఉదాహరణ :
యుద్దభూమి యుద్దవీరుల రక్తముతో తడిచిపోయింది.
పర్యాయపదాలు : యుద్దవీరుడు, రణవీరుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : యుద్దములో పోరాడే ధైర్యవంతుడు.
ఉదాహరణ :
యుద్దవీరుడు యుద్దభూమిలో వెనుకంజ వేయడు.
పర్యాయపదాలు : యుద్దవీరుడు, రణ వీరుడు, సంగ్రామధీరుడు, సమరవీరుడు
ఇతర భాషల్లోకి అనువాదం :