సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : రక్షణ కల్పించని
ఉదాహరణ : రక్షణ లేని పొలంలో ఆవు దూరింది
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
जिसकी रक्षा न की गई हो।
అర్థం : ఆపద పొంచి వుండటం
ఉదాహరణ : రక్షణలేని అడవిలో ఈ విధంగా చికటిలో తిరగటం సరైనది కాదు.
పర్యాయపదాలు : భద్రతలేని
जिसकी सुरक्षा न की गई हो।
అర్థం : ఎటువంటి రక్షణ వుండనటువంటి
ఉదాహరణ : రక్షణలేని కార్యాలయంలో నిన్న దొంగతనం జరిగింది.
పర్యాయపదాలు : కాపలాలేని
बिना रक्षक का।
ఆప్ స్థాపించండి