అర్థం : సబ్బుతో ఉతకలేని లవణాలతో కూడిన నీళ్ళు
ఉదాహరణ :
కఠినజలంతో దుస్తులు ఉతకడం కష్టం.
పర్యాయపదాలు : కఠినజలం, కలషిత నీరు
ఇతర భాషల్లోకి అనువాదం :
Water that contains mineral salts (as calcium and magnesium ions) that limit the formation of lather with soap.
hard water