అర్థం : మనస్సు యొక్క శక్తి.
ఉదాహరణ :
తరచూ గెలుస్తుండటం వలన భారతీయ దళపు మనోబలము దృఢంగా ఉంది.
పర్యాయపదాలు : గుండెనిబ్బరం, మనోబలము
ఇతర భాషల్లోకి అనువాదం :
A state of individual psychological well-being based upon a sense of confidence and usefulness and purpose.
morale