పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మర్యాదరహితమైన అనే పదం యొక్క అర్థం.

మర్యాదరహితమైన   విశేషణం

అర్థం : గౌరవించకపోవడం

ఉదాహరణ : మర్యాదరహితమైన కార్యాల యొక్క పరిణామం మంచిగా వుండదు.

పర్యాయపదాలు : అమర్యాదయైన, మర్యాదలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो विधानों, शास्त्रों आदि की व्यवस्था या मर्यादा से रहित हो या उनके विपरीत हो।

अव्यवस्थित कार्यों के परिणाम अच्छे नहीं होते हैं।
अमर्याद, अव्यवस्थित, बेमर्याद

అర్థం : ఎవరూ గౌరవించకుండా వుండటం

ఉదాహరణ : మర్యాదలేని వ్యక్తికి సిగ్గు ఎక్కడిది.

పర్యాయపదాలు : మర్యాదలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसने किसी भी प्रकार की मर्यादा का परित्याग कर दिया हो।

मर्यादाहीन व्यक्ति को लज्जा कैसी।
मर्यादारहित, मर्यादाहीन, मुक्त