అర్థం : మరాఠీ మాతృభాషా కలిగినటువంటి
ఉదాహరణ :
తాత్యాపారాలో మరాఠీ ప్రజల ఆధిక్యం ఉన్నది.
పర్యాయపదాలు : మరాఠీ భాషా
ఇతర భాషల్లోకి అనువాదం :
जिनकी मातृभाषा मराठी हो।
तात्यापारा में मराठी लोगों की बहुलता है।అర్థం : మహారాష్ట్రకు సంబంధించిన
ఉదాహరణ :
నేతాజీ సంప్రదాయమైన మరాఠీ దుస్తుల అలంకారంలో వేదిక మీద కనిపిస్తారు.