అర్థం : మహరాష్ట్ర యొక్క రాజ్య బాషా
ఉదాహరణ :
చాలా సంవత్సరాల నుండి ముంబాయిలో ఉన్న కారణంగా అతడు మరాఠి మాట్లాడుతున్నాడు.
పర్యాయపదాలు : మరాఠి
ఇతర భాషల్లోకి అనువాదం :
भारत के महाराष्ट्र राज्य की भाषा।
कई सालों से मुम्बई में रहने के कारण वह मराठी बोल लेता है।