అర్థం : మణిపూర్ కు సంబంధించిన
ఉదాహరణ :
మనం మణిపురీ నృత్యాన్ని చూడాలి
పర్యాయపదాలు : మణిపూర్‌కు చెందిన
ఇతర భాషల్లోకి అనువాదం :
मणिपुर का या वहाँ के निवासी, भाषा, संस्कृति इत्यादि से संबंधित।
हम लोग मणिपुरी नृत्य देखने गए थे।అర్థం : మణిపురి భాషలో రచన
ఉదాహరణ :
ఏమి మీరు నాకు మణిపురీ సాహిత్య విశేషాలను కొంచెం పరిచయం చేయండి.