పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భైరవీ అనే పదం యొక్క అర్థం.

భైరవీ   నామవాచకం

అర్థం : గాయకులు పాటలో వాడే ఒక రాగం

ఉదాహరణ : అతడు భైరవీ రాగంలో పాడుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

सवेरे गाई जानेवाली एक रागिनी।

वह भैरवी गा रहा है।
भैरवी

Any of various fixed orders of the various diatonic notes within an octave.

mode, musical mode

అర్థం : దుర్గ యొక్క మరొక రూపం

ఉదాహరణ : దుష్టులను సంహరించటం కోసం దుర్గామాత భైరవీ రూపంలో అవతరించింది.

పర్యాయపదాలు : అమ్మాభైరవీ


ఇతర భాషల్లోకి అనువాదం :

दुर्गा का एक रूप।

दुष्टों का हनन करने के लिए माँ दुर्गा ने भैरवी रूप धारण किया था।
भैरवी, माँ भैरवी