అర్థం : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.
ఉదాహరణ :
అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.
పర్యాయపదాలు : నిండిన, పరిపూర్ణమైన, పూర్ణమైన, పూర్తిగావున్న, సంపూర్ణమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Completed to perfection.
fulfilled