అర్థం : ఒక వ్యక్తి నుండి రక్తాన్ని సేకరించి మరొక వ్యక్తికి ఎక్కించటానికి ముందు భద్రపరిచే స్థలం
ఉదాహరణ :
అతడు రక్తాన్ని తీసుకురావడానికి బ్లడ్బ్యాంకుకు వెళ్లాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A place for storing whole blood or blood plasma.
The Red Cross created a blood bank for emergencies.