పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బ్రాస్‍లైట్ అనే పదం యొక్క అర్థం.

బ్రాస్‍లైట్   నామవాచకం

అర్థం : కడియంలాగ వుండే ఒక ఆభరణం

ఉదాహరణ : బ్రాస్‍లైట్‍ను చేతికి ధరిస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कड़े के आकार का गहना।

बेढ़ा हाथ में पहना जाता है।
बेढ़ा

అర్థం : చేతికి గాజులా వేసుకునే ఒక ఆభరణం

ఉదాహరణ : శీలా ఆభరణాల అంగడిలో ఒక బంగారు మణికట్టు కొనింది.

పర్యాయపదాలు : మణికట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

कलाई में पहनने का एक गहना।

शीला ने आभूषण की दुकान से एक सोने की पहुँची खरीदी।
पहुँची

అర్థం : చేతులకు ధరించే ఆభరణం

ఉదాహరణ : బంగారు మణికట్టు ఆభరణం నవ వధువు చేతుల శోభను పెంపొందిస్తుంది.

పర్యాయపదాలు : మణికట్టు ఆభరణం


ఇతర భాషల్లోకి అనువాదం :

हथेली की पीठ पर पहनने का एक आभूषण।

सोने के हथफूल नववधू की हाथों की शोभा बढ़ा रहे थे।
हथपान, हथफूल, हाथपान, हाथफूल