అర్థం : జ్యామితిలో ఒక ఒడ్డు రేఖ.
ఉదాహరణ :
ఈ చతుర్భుజము యొక్క నాలుగు భుజాలు అసమానముగా ఉన్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
A line segment forming part of the perimeter of a plane figure.
The hypotenuse of a right triangle is always the longest side.అర్థం : మోచేతి పైన ఉండు వెడల్పైన భాగం.
ఉదాహరణ :
రంగయ్య బియ్యపు బస్తాను తన భుజం మీద పెట్టుకొని తీసుకెళ్ళాడు.
పర్యాయపదాలు : భుజం
ఇతర భాషల్లోకి అనువాదం :
A place within a region identified relative to a center or reference location.
They always sat on the right side of the church.