అర్థం : బాలురకు అనేక సామాజిక సేవలలో శిక్షణ లభించే కేంద్రం
ఉదాహరణ :
వేసవి రోజులలో బాలలస్కౌట్లను స్టేషన్‍లలో యాత్రికులకు నీళ్ళను అందించే సమయంలో వారిని చూడవచ్చు.
పర్యాయపదాలు : వేగుచూచువారు
ఇతర భాషల్లోకి అనువాదం :
A boy who is a member of the Boy Scouts.
boy scout