అర్థం : అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకోవడం
ఉదాహరణ :
చాలా పాఠశాలల్లో సహవిద్యావ్యవస్థలు నడుస్తున్నాయి.
పర్యాయపదాలు : సహవిద్య
ఇతర భాషల్లోకి అనువాదం :
शिक्षा की वह पद्धति जिसमें लड़के तथा लड़कियाँ एक साथ पढ़ते हों।
बहुत सारे विद्यालयों में सहशिक्षा की व्यवस्था होती है।Education of men and women in the same institutions.
coeducation