అర్థం : పూర్వకాలం
ఉదాహరణ :
ప్రాచీనకాలంలో భారతదేశం విద్యలో చాలా ముందుంది.
పర్యాయపదాలు : ఆదిమకాలం, పురాతనకాలం, పురాతనసమయం, ప్రాచీనకాలం
ఇతర భాషల్లోకి అనువాదం :
प्राचीन समय या बहुत पहले बिता हुआ समय।
प्राचीन काल में भारत शिक्षा के क्षेत्र में बहुत ही आगे था।