అర్థం : తల్లి బిడ్డకు జన్మనివ్వడం
ఉదాహరణ :
ఆస్పత్రిలో నర్సులు తొందరలో కాన్పులు అవబోయే వారిని చూసుకుంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जिसके गर्भ के दिन पूरे हो गए हों या जो बहुत ही जल्द बच्चे को जन्म देने वाली हो।
अस्पताल में परिचारिकाएँ आसन्नप्रसवाओं की देख-रेख कर रही हैं।