పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రవేశ పత్రము అనే పదం యొక్క అర్థం.

ప్రవేశ పత్రము   నామవాచకం

అర్థం : ప్రయాణంలో నిరాటంకముగా పోవుటకు ఇచ్చు అధికారపత్రిక,

ఉదాహరణ : రాజు రైలులో ప్రయాణము చేయుటకు అనుమతి పత్రం తీసుకొన్నాడు.

పర్యాయపదాలు : అనుమతి పత్రం, పాసు, పాస్‍పోర్ట్