అర్థం : దేశంలో తిరుగుబాటు వలన కలుగు పౌర యుద్ధం.
ఉదాహరణ :
అనైక్యత అంతర్యుద్ధానికి ఒక ముఖ్య కారణం.
పర్యాయపదాలు : అంతర్యుద్ధం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह आपसी युद्ध या लड़ाई जो किसी राष्ट्र के नागरिकों में होती है।
साम्प्रदायिकतावाद गृहयुद्ध का एक मुख्य कारण हो सकता है।A war between factions in the same country.
civil war