అర్థం : పలానాకార్యం జరుగుతుందని మనసులో కలిగే భావన
ఉదాహరణ :
రాముడు వస్తాడని నాకు పూర్తి ఆశ వుంది.
పర్యాయపదాలు : పూర్ణాశ
ఇతర భాషల్లోకి అనువాదం :
मन में पूरी तरह से यह विचार रखने की क्रिया कि अमुक कार्य हो जायेगा।
मुझे पूर्णाशा है कि राम आयेगा।