పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పిండము అనే పదం యొక్క అర్థం.

పిండము   నామవాచకం

అర్థం : గర్భములో నుండే అండము యొక్క ప్రారంభావస్థ.

ఉదాహరణ : గర్భంలో ఉండే పిండాన్ని హత్య చేయడం అపరాధము.

పర్యాయపదాలు : గర్భ శిశువు, శిశువు


ఇతర భాషల్లోకి అనువాదం :

अजन्मे कशेरुकी की विकसित जन्तु की पहचाने जाने योग्य मुख्य विशेषताएँ दर्शाती विकास की अवस्था।

भ्रूण की हत्या करना अपराध है।
सीमा का गर्भ गिर गया।
आधान, गर्भ, गर्भस्थ जीव, पेट, भ्रूण, सत्त्व, सत्व, हमल

An unborn or unhatched vertebrate in the later stages of development showing the main recognizable features of the mature animal.

fetus, foetus