అర్థం : అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను శుభ్రపరిచే స్త్రీ
ఉదాహరణ :
మా సహోద్యోగి సీత పాకీ స్త్రీ.
పర్యాయపదాలు : పాకీపనిచేసే స్త్రీ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పాకీవాడి యొక్క భార్య
ఉదాహరణ :
మంగల భంగీ తన పాకీస్త్రీని ఇంటి నుండి బయటకు వెల్లగొట్టలేదు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మరుగుదొడ్డిని శుభ్రపరిచే స్త్రీ
ఉదాహరణ :
పాకీస్త్రీ మరుగుదొడ్డిని శుభ్రం చేసింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
मैला या विष्ठा उठाने वाली स्त्री।
भंगिन शौचालय की सफाई कर रही है।