పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరుగు అనే పదం యొక్క అర్థం.

పరుగు   నామవాచకం

అర్థం : వెనుక నుండి ఎవ్వరైన తరుముతున్నప్పుడు వారికి దొరక్కుండా కాళ్ళసాయంతో పారిపోవడం

ఉదాహరణ : పరిగెత్తిన తరువాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనవలెను.

పర్యాయపదాలు : ఉఱకటం, గెంతటం, పరుగెత్తటం


ఇతర భాషల్లోకి అనువాదం :

दौड़ने की क्रिया या भाव।

दौड़ के बाद थोड़ा आराम करना चाहिए।
दौड़, दौड़ना

అర్థం : క్రికెట్ ఆటలో క్రికెటర్ బంతిని కొట్టి క్రేజ్‍లో అటు ఇటు వెళ్ళే భావన

ఉదాహరణ : ఈరోజు ఆటలో సెహావాగ్ 20పోర్లతో అద్భుతమైన 133 పరుగులు చేశాడు.

పర్యాయపదాలు : రన్


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रिकेट के खेल में बल्लेबाजों या उसके दल को मिलनेवाली वह उपलब्धि जो एक, दो, तीन, चार या छह की संख्या के रूप में होती है।

आज के खेल में सेहवाग ने बीस चौकों की मदद से शानदार एक सौ तैंतीस रन बनाए।
दौड़, धाव, रन

పరుగు   క్రియా విశేషణం

అర్థం : గుర్రము పరిగెత్తినట్లు.

ఉదాహరణ : దొంగను పట్టుకోవడం కోసం వాడు పరుగెత్తాడు.

పర్యాయపదాలు : ఉరుకు, లగెత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

घोड़े की तेज़ चाल की तरह तेज़।

चोर को पकड़ने के लिए वह सरपट दौड़ा।
बगछुट, बगटुट, बे-तहाशा, बेतहाशा, सरपट

In a swift manner.

She moved swiftly.
fleetly, swiftly