అర్థం : ఏదైనా విషయాన్ని విశేష రూపంలో తెలుసుకోవడానికి ఇచ్చే అనుమతి
ఉదాహరణ :
ఆ మహానుభావుడు పి.హెచ్.డి చేయడం కోసం అధ్యయనావకాశాన్ని ఇచ్చాడు.
పర్యాయపదాలు : అధ్యయనావకాశం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी कर्मचारी को अथवा अधिकारी को किसी विषय का विशेष रूप से अध्ययन करने के लिए मिलने वाली छुट्टी या अवकाश।
ये महाशय पी एच डी करने के लिए अध्ययनावकाश ले रहे हैं।