అర్థం : కోకశాస్త్రాన్ని అనుసరించి స్త్రీలలో నాలగవ జాతి స్త్రీ
ఉదాహరణ :
పద్మిని స్త్రీ అత్యంత కోమలాంగి, సుశీలవతి, రూపవతి మరియు పతివ్రత కూడా.
ఇతర భాషల్లోకి అనువాదం :
कोकशास्त्र के अनुसार स्त्रियों की चार जातियों में से सर्वोत्तम जाति।
पद्मिनी स्त्री अत्यंत कोमलांगी, सुशीला, रूपवती और पतिव्रता होती है।