అర్థం : దేన్నైనా ఎదుర్కోలేక పోవడం
ఉదాహరణ :
నిస్సహాయులైన ప్రజలు సిపాయిలకు విరుద్ద నినాదం చేస్తున్నారు.
పర్యాయపదాలు : ఏమీచేయలేని
అర్థం : ఎటువంటి సహాయం అందని వారు
ఉదాహరణ :
సురేంద్రగారు అసహాయులైన వ్యక్తులకు సహాయం చేస్తూ ఉంటారు.
పర్యాయపదాలు : అనాధలైన, అసహాయులైన, నిరాశ్రయులైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Lacking help.
unassisted