పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిశ్చయమైన అనే పదం యొక్క అర్థం.

నిశ్చయమైన   విశేషణం

అర్థం : ఆలోచనలను స్థిరముగా ఉంచుట.

ఉదాహరణ : అతడు తన పక్షములో దృఢత్వమై ఉంటాడు.

పర్యాయపదాలు : ఖచ్చితమైన, దృఢత్వమైన, స్థిరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अपने मत या विचार आदि पर दृढ़ रहता है।

दृढ़मतपूर्ण व्यक्ति हर हालत में अपने ही मत का समर्थन करता है।
दृढ़मत, दृढ़मतपूर्ण

అర్థం : తప్పకుండా జరిగేది.

ఉదాహరణ : ఈ ఉత్తరము ఈ విషయములో సహాయకారిగా నిశ్చయించవచ్చును.

పర్యాయపదాలు : నిష్కర్షయైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो निर्णय में सहायक हो।

यह पत्र इस मामले में निर्णायक साबित हो सकता है।
निर्णायक

Determining or having the power to determine an outcome.

Cast the decisive vote.
Two factors had a decisive influence.
decisive