అర్థం : చనిపోయిన
ఉదాహరణ :
మృతిచెందిన కొడుకుని చూసి బాలింతరాలు ఏడుస్తోంది.
పర్యాయపదాలు : మృతిచెందిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : జీవములేకపోవడం.
ఉదాహరణ :
నిర్జీవమైన వస్తువులో చలనము ఉండదు.
పర్యాయపదాలు : చనిపోయిన, చలనములేని, జీవంలేని, ప్రాణంలేని
ఇతర భాషల్లోకి అనువాదం :