అర్థం : అన్నింటికి పెద్ద అధికారం కలిగి ఉండేవాడు
ఉదాహరణ :
హిట్లర్ ఒక పెద్ద నిరంకుశుడు.
పర్యాయపదాలు : సర్వాధికారి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो अपने अधिकारों का बहुत मनमाना उपयोग करे।
इस कंपनी का मालिक तानाशाह है वह कर्मचारियों की एक भी नहीं सुनता है।