అర్థం : పాత్రను విడిచిపెట్టి దానిలో ఉన్న వస్తువును కొలుచుట.
ఉదాహరణ :
ఈ డబ్బాలోని నెయ్యి యొక్క నికర బరువు ఐదు కిలోలు.
పర్యాయపదాలు : నికరబరువు
ఇతర భాషల్లోకి అనువాదం :
पात्र या आवरण के भार को छोड़कर उसमें रखी हुई सामग्री का भार।
इस डिब्बे में रखे घी का शुद्ध भार पांच किलो है।