పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నరకం అనే పదం యొక్క అర్థం.

నరకం   నామవాచకం

అర్థం : జైన మతానుసారంగా ఒక మార్గం అకారణంగా మనుష్యులు నరకానికి పోవాల్సి వస్తుంది

ఉదాహరణ : జైనముని తన ప్రవచనంలో నరకం నుండి తప్పించుకోవడం గురించి చెప్పాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

जैनमतानुसार वह कर्म जिसके करने से मनुष्य को नरक में जाना पड़े।

जैनमुनि ने अपने प्रवचन में नरकगति से बचने के लिए कहा।
नरकगति

అర్థం : స్వర్గంకానిది

ఉదాహరణ : పాపి చనిపోయిన తరువాత నరకానికి వేళ్తాడు.

పర్యాయపదాలు : అంతకాలయం, యమలోకం, యమసదనం, రౌరవం


ఇతర భాషల్లోకి అనువాదం :

धार्मिक विचारों के अनुसार वह स्थान जहाँ पापियों या दुराचारियों की आत्माएँ दंड भोगने के लिए भेजी जाती हैं।

पापी मरने के बाद नरक में जाता है।
जहन्नुम, दहर, दोज़ख, नरक, नर्क, पापलोक