అర్థం : కమీషన్ ఏజెంట్ చేసే పని
ఉదాహరణ :
అతను దళారీ పని చేసి చాలా డబ్బును సంపాదిస్తున్నాడు.
పర్యాయపదాలు : మద్యవర్తిపని
ఇతర భాషల్లోకి అనువాదం :
The business of a broker. Charges a fee to arrange a contract between two parties.
brokerage