అర్థం : తమ వంశంలో ముందు తరాల లేదా తనకు ముందుగల వారి సంబంధమైన.
ఉదాహరణ :
అతను తమ పూర్వీకుల సంపదను పేదవారికి పంచేశాడు.
పర్యాయపదాలు : తరతరాల, పూర్వపు, పూర్వీకుల, పూర్వుల
ఇతర భాషల్లోకి అనువాదం :
Inherited or inheritable by established rules (usually legal rules) of descent.
Ancestral home.