అర్థం : ఏమీ తోచని పరిస్థితి
ఉదాహరణ :
వసంత పరీక్ష ఫలితాలను చూసి ఉక్కిరిబిక్కిరి అయ్యెను.
పర్యాయపదాలు : ఉక్కిరి బిక్కిరి, తడబాటు
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसी अवस्था में जिसमें यह न सूझ पड़े कि अब क्या करना चाहिए।
अचानक अपने पिता को देखकर सिगरेट पीता सौरभ हक्का-बक्का रह गया।