అర్థం : నౌక మునుగునపుడు ప్రాణాలను రక్షించుకొనుటకు ఉపయోగించు ఇంకొక నౌక
ఉదాహరణ :
ఓడ మునిగిపోయేటట్లుంది అందువల్ల మీరు జీవన_నౌకను ఉపయోగించుకోండి అని నావికుడు యాత్రికులకు జాగ్రత్త చెప్పాడు.
పర్యాయపదాలు : జీవన నౌక
ఇతర భాషల్లోకి అనువాదం :
A strong sea boat designed to rescue people from a sinking ship.
lifeboat